Header Banner

ఎందుకు కెలుకుతారు.. ఆ ఇష్యూతో నాకేం సంబంధం? 'కన్నప్ప'పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు..

  Mon Jun 09, 2025 11:03        Entertainment

కన్నప్ప మూవీపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్పలో మంచు లక్ష్మి ఎందుకు నటించలేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ కనిపించరంటూ సెటైర్ వేశారు. ఈ మూవీలో తనకు సరిపోయే పాత్ర లేదని భావిస్తున్నానని, అందుకే విష్ణు తనకు అవకాశం ఇవ్వలేదని అనుకుంటున్నానన్నారు. ఒకవేళ తాను చేయగలిగే పాత్ర ఉంటే విష్ణు అవకాశం ఇచ్చేవాడేమోనని, ఆ విషయం గురించి విష్ణునే అడగాలని చెప్పింది. 

 

ఇది కూడా చదవండి: జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కన్నప్ప మూవీలో తాను కూడా నటించి ఉంటే అది ఒక ఫ్యామిలీ మూవీ అని అంతా అనుకునేవారని, ఇప్పటికే తమ ఫ్యామిలీ చాలా మూవీల్లో కలిసి నటించామని లక్ష్మి పేర్కొంది. తనకు నటించే అవకాశం ఇవ్వకపోవడంతో తమ్ముడు విష్ణుకు తన మద్దతు లేదని అనుకుంటున్నారని, అది నిజం కాదని చెప్పుకొచ్చింది. సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయినంత మాత్రాన తమ మధ్య ఏదో ఉందని అనుకోవద్దని చెప్పింది. తన మద్దతు ఎప్పుడూ విష్ణుకు ఉంటుందని పేర్కొంది. మంచు లక్ష్మి ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. గతంలో వరుస సినిమాలు చేసిన లక్ష్మి గత ఏడాదిన్నరగా ఆమె నుంచి ఎలాంటి మూవీలు రాలేదు. రీసెంట్‌గా లెస్బియన్ మూవీలో కనిపించింది. అయితే కన్నప్ప మూవీలో లక్ష్మి నటించకపోవడంతో రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ వదంతులకు చెక్ పెడుతూ లక్ష్మి ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది. 

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Manchu Lakshmi #Kannappa Movie #Manchu Vishnu #Tollywood #Telugu Cinema #Kannappa Film #Lesbian Movie 3Lakshmi #Manchu Comments #Telugu Movies #Indian Cinema